Breaking News

ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్టర్ బాలాజీ సింగ్ ఇంటిపై ఏసీబీ అధికారుల దాడులు

ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్టర్ బాలాజీ సింగ్ ఇంటిపై ఏసీబీ అధికారుల శుక్రవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.. ఉదయం ఆరు గంటలకే ఏసీబీ అధికారులు సింగ్ ఇంటికి వచ్చినట్లు సమాచారం.. మరో రెండు మూడు గంటల పాటు సోదాలు జరిగే అవకాశం. మైలవరం లో ఏ సి బీ దాడులు మరవక ముందే ఈ రోజు ఉదయం గొల్లపూడి లో ఏ సి బీ అధికారుల దాడులతో నిర్వహించడంతో లంచగొండి అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *