Breaking News

అద్భుత కార్యాచరణతో దిశ బీట్ పోలీస్. ప్రత్యేక పర్యవేక్షణలో ఎస్సై దుర్గాప్రసాద్.

కృష్ణాజిల్లా చిల్లకల్లు ఎస్ ఐ గా బాధ్యతలు స్వీకరించిన దుర్గాప్రసాద్ గ్రామీణ ప్రాంతాలపై ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు ఈ నేపథ్యంలో చిల్లకల్లు పోలీస్స్టేషన్ పరిధిలోని గ్రామాలలో సుడిగాలి పర్యటన చేస్తూ మధ్యాహ్న సమయంలో ఊరి చివరి ప్రాంతాలలో దిశ బీట్ పోలీస్ ప్రత్యేక వాహనం తో చేస్తున్న విధులను పరిశీలించారు శుక్రవారం వేదాద్రి శివారులో దిశ బీట్ పోలీసులను కలసి పలు సూచనలు సలహాలు తెలియజేశారు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడా శాంతిభద్రతలు దెబ్బతినకుండా ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అందరినీ అబ్బుర పరుస్తున్న ఎస్ఐ పనితీరుపై పలువురు మేధావులు ప్రశంసల జల్లు కురిపించారు

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *