Breaking News

అలరించిన చిన్నారుల నృత్యాలు

తెలుగుతేజం, మంగళగిరి (ప్రత్యేక ప్రతినిధి) : మంగళగిరి ఆంజనేయ కాలనీ లో గణేష్ ఉత్సవాలలో భాగంగా ఈ రోజు చిన్నారుల నృత్యాలు చూపరులను అమితంగా ఆకర్షించాయి. శ్రీ బాలగణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ సరస్వతీ సంగీత నృత్య కళాశాల, మంగళగిరి విధ్యార్ధులు ఏంతో అద్భుతంగా భరత నాట్యం చేసి అందరిని అలరించారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *