Breaking News

ఐదు లీటర్ల విప్పపువ్వు సారా పట్టివేత

తెలుగు తేజం , నందిగామ : కంచికచర్ల మండలం దొనబండ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీల్లో భాగంగా ఏపీఎస్ఆర్టీసీ బస్సు లో తనిఖీలు నిర్వహించారు ఒక వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంతో అతనిని సోదా చేయగా అతని వద్ద ఉన్న సంచిలో ఐదు లీటర్ల విప్ప పువ్వు సార ఉన్నట్లుగా గుర్తించారు. వ్యక్తిని అదుపులోకి తీసుకొని అతనని విచారించగా చత్తీస్గడ్ నుండి ప్రకాశం జిల్లా ఉలవపాడు గ్రామానికి తరలిస్తున్నట్లు తెలిపాడు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *