Breaking News

గన్నవరం ఏపీఎస్ఆర్టీసీ కండక్టర్ పురుగుల మందు సేవించి ఆత్మహత్య

గన్నవరం తెలుగుతేజం ప్రతినిధి: గన్నవరం ఏపీఎస్ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న కండక్టర్ శివ నాగు (36) పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగు చూసింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం గన్నవరం మండలం వీరపనేని గూడెం గ్రామానికి చెందిన శివ నాగు పురుగుల మందు సేవించి ఆత్మహత్య యత్నం చేశాడు. అతడిని చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పురుగుల మందు తాగడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *