ఫిబ్రవరి 13, గురువారం రోజున తెలుగు టీవీ ఛానళ్లలో సుమారు 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అయితేచాలా మంది మన తెలుగు టీవీ ఛానళ్లలో ఏ సమయానికి ఏ ఛానల్లో ఏ సినిమా వస్తుందో తెలియక పదేపదే రిమోట్లకు పని చెబుతుంటారు. ఈ నేపథ్యంలో అవేంటో ఎందులో, ఏ సమయానికి వస్తున్నాయో వివరంగా అందిస్తున్నాం. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమా చూసి ఆస్వాదించండి. అయితే ఈ గురువారం ఆపద్భాందవుడు, గోపాల గోపాల, ఊరుపేరు భైరవకోన, జై చిరంజీవ, చాణక్య, జాంబీ రెడ్డి, విక్రాంత్ రోణా, నువ్వు నాకు నచ్చావ్, టక్ జగదీశ్ వంటి జనాధరణ పొందిన చిత్రాలు జెమిని, జీ తెలుగు, ఈ టీవీ, స్టార్ మా టీవీ ఛానళ్లలో ప్రసారం కానున్నాయి.