Breaking News

భర్త పై కత్తితో భార్య దాడి

విజయవాడ ప్రకాష్ నగర్ లో మద్యం మత్తులో భార్యాభర్తల మధ్య గొడవ కత్తితో భార్యా భర్త కు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలింపు..
భర్త పై కత్తితో దాడి అనంతరం తనను తాను గాయ పరచుకున్న భార్యను108లో ఆస్పత్రికి తరలించిన పోలీసులు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నా నున్న పోలీసులు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *