Breaking News

మధుర ,ఇండోర్ ఘటనలపై ప్రధానమంత్రి దిగ్బ్రాంతి

న్యూఢిల్లీ : ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్‌లలో జరిగిన ప్రమాదాల్లో దాదాపు 14 మంది ప్రాణాలు కోల్పోవడం పట్ల ప్రధాన మంత్రి మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు.వారి మృతి పట్ల తాను తీవ్ర ఆవేదన చెందుతున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో గాయపడినవారు సత్వరమే కోలుకోవాలని ఆకాంక్షించారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *