Breaking News

మాంగోలు గ్రామం బీజేపీ ఆధ్వర్యంలో డాక్టర్. బి. ఆర్. అంబేద్కర్ వర్థంతి

తెలుగు తేజం, జగ్గయ్యపేట నియోజకవర్గం వత్సవాయి మండలం మాంగోలు గ్రామం లో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్. బి. ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమం లో బీజేపీ మండల ఇన్ ఛార్జ్ దామాల ప్రసాద్ రావు మాట్లాడుతూ భారత జాతి కీర్తిని నలుదిక్కుల వ్యాపింపజేసిన మహనీయుడు భారత జాతికి రాజ్యాంగాన్ని ప్రసాదించిన గొప్ప మహానుబావుడు డాక్టర్. బి. ఆర్. అంబేద్కర్ ఆశయాలను బీజేపీ పార్టీ ముందుకుతీసుకెళ్తాయని, అంబేద్కర్ అడుగుజాడల్లో వెళ్తూ ఆయన ఆశయ సాధనకై సంయుక్తం గా కృషి చేస్తామని వారు తెలిపారు.ఈ కార్యక్రమం లో బీజేపీ పార్టీ మండల నాయకులు షేక్ నాగుల్ మీరా మనే నాగబాబు లంకెలా శ్రీధర్ రెడ్డి లంకెలా మల్లరెడ్డి పిల్లం కోటయ్య బూదాటి వీరా రెడ్డి పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *