Breaking News

మెట్రో రైలులో యువతి ‘జిగల్‌’ డ్యాన్స్‌..

Woman Jiggle Jiggle Dance In Delhi Metro - Sakshi

సోషల్‌ మీడియాలో పాపులర్‌ అయ్యేందుకు కొందరు నెటిజన్లు వినూత్నంగా థింక్‌ చేస్తుంటారు. ఇందుకోసం స్పెషల్‌ ఫీట్స్‌, డ్యాన్స్‌ వీడియోలను షేర్‌ చేస్తుంటారు. అలాంటి వీడియోలు కొన్ని సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తుంటాయి. ఈ కేటగిరికి చెందిన ఓ వీడియో తాజాగా ట్రెండింగ్‌లో నిలిచింది.ఇటీవలే వచ్చిన జిగల్‌ జిగల్‌ డ్యాన్స్‌ ఛాలెంజ్‌ ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది. కొందరు నెటిజన్లు ఈ డ్యాన్స్‌పై ఫ్రెండ్స్‌కు ఛాలెంజ్‌ విసురుతున్నారు. తన ఫ్రెండ్‌ విసిరిన ఛాలెంజ్‌ను ఆక్సెప్ట్‌ చేసిన ఢిల్లీకి చెందిన ఓ యువతి ట్రెండీగా ఆలోచించింది. ఢిల్లీ మెట్రో రైలులో జిగల్‌ జిగల్‌ డ్యాన్స్‌ చేసి.. ఛాలెంజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. 

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *