Breaking News

మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో బందోబస్తు ఏర్పాట్లు పరిశీలన

తెలుగు తేజం, మోపిదేవి : కృష్ణాజిల్లా మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో ఈనెల 18న జరగబోయే నాగుల చవితి పురస్కరించుకొని బందోబస్తు ఏర్పాట్లు గురించి ఆలయ అధికారులతో అవనిగడ్డ సీఐ బి బి రవి కుమార్, ఎస్సై సందీప్ లు సోమవారం చర్చించారు. కరోనా నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని దేవస్థానం అధికారులతో మాట్లాడారు. పోలీస్ బందోబస్తు నేపథ్యంలో భక్తులు స్వామివారిని దర్శిచుంకుంటారని తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *