Breaking News

శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకున్న విజయవాడ నగర పోలీస్ కమిషనర్ శ్రీనివాస్

తెలుగు తేజం, మోపిదేవి మోపిదేవి శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని మంగళవారం ఉదయం విజయవాడ నగర పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాస్ దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు విరూప శర్మ నాగ పుట్ట పూజలు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చల్లపల్లి ఎస్టేట్ దేవాలయాల సహాయ కమిషనర్ జి డి ఎన్ లీలా కుమార్ స్వామివారి జ్ఞాపిక ప్రసాదములు అందజేశారు. ఆయన వెంట ్ పోలీసులు సిబ్బంది పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *