Breaking News

సరస్వతీ దేవి అలoకారంలో బెజవాడ దుర్గమ్మ.

విజయవాడ తెలుగు తేజం ప్రతినిధి : దసరా శరన్నవరాత్రుల్లో బెజవాడ కొండపై కొలువై ఉన్న అమ్మవారు జన్మ నక్షత్రమైన మూల నక్షత్రం రోజున సరస్వతి దేవి అలంకారం హలో అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈరోజు ఈరోజు మూల నక్షత్రం కావడంతో క్యూ లైన్లన్నీ భక్తులతో కిటకిటలడుతున్నాయి
మహామండపం 6 వ అంతస్తు నందు నిర్వహించుచున్న ప్రత్యేక కుంకుమార్చన యందు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు కాగా మూలా నక్షత్రం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అమ్మవారికి సాంప్రదాయబద్ధంగా పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *