ఎంతో ప్రాముఖ్యత కలిగిన అతి పవిత్రమైన ఇంద్ర కీలాద్రి కొండపై ఉన్న అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు జేబులకు చిల్లు వేస్తున్నారు. ఇక వివరాల్లోనికి వెళితే దసరా ఉత్సవాలను ఆసరాగా చేసుకుని భక్తుల జేబులకుఅధికారులు చిల్లు పెడుతున్నారు.ఇంద్రకీలాద్రి కొండపై ఓంకార టర్నింగ్ వద్ద ఏర్పాటుచేసిన టీ స్టాల్ మరియు కూల్ డ్రింక్ షాప్ వద్ద అధిక ధరలకు వాటర్ బాట్లను కూల్ డ్రింకులను అన్ని సొమ్ము చేసుకుంటున్నారు. ఎమ్మార్పీ ధర కంటే అధిక ధరలు అన్ని ప్రజల జేబులు ఖాళీ చేస్తున్నారు. కొంతమంది భక్తులు నిలదీసిఅడగగామీ చేతనైంది చేసుకోమంటూ,ఇక్కడ మామా యజమానిచెప్పిన ధరకే అమ్ముకుంటున్నామని, ఇష్టమైతే తీసుకో లేకపోతే లేదంటూ భక్తులపై నోటితో దురుసుగా ప్రవర్తిస్తున్నారు