మండల టిడిపి అధ్యక్షుడు కొండ్రగుంట శ్రీనివాస్ కుమార్
రాష్ట్రంలోని నివర్ తుఫాన్ వల్ల రైతులు ఎంతో నష్టపోయారు పొలాలు నీట మునిగాయి వరి ధాన్యం మొలకలు వచ్చాయి పత్తి, మిర్చి, మొక్కజొన్న పంటలు తీవ్రంగా నష్ట పరిచాయి సుబాబులు మద్దతు ధర లేదు పక్కన కిలోమీటర్ దూరంలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఒక టన్ను మూడు వేలు కొనుగోలు చేస్తున్నాయి మన దగ్గర గిట్టుబాటు ధర ఎందుకు లేదు. మన రాష్ట్రంలో సుబాబులు కర్ర కొనుగోలు చేయకుండా తెలంగాణ రాష్ట్రం లో ఎందుకు కొనుగోలు చేస్తున్నారు వైఎస్ఆర్ ప్రభుత్వం కావాలని ప్రజలు నష్టపరుస్తుంది . మనిషి చనిపోయిన తర్వాత ఎవరైనా బీమా చెలిస్తారా
మీరు ఇప్పుడు చెల్లించిన భీమా ప్రజలకి వర్తిస్తుందా దీనిపై జగన్ సమాదానం చెపాలి.
తెలంగాణ రాష్ట్రంలో పక్కన ఉన్న వీరులపాడు మండలం పలు గ్రామాల నుంచి అక్రమ మద్యం వైఎస్ఆర్సిపి నాయకులు వ్యాపారం చేస్తున్నారు మద్యపాన నిషేధం అని చెబుతూనే అక్రమ మద్యం వ్యాపారం చేస్తున్నారు అమాయక ప్రజలకు డబ్బు చూపించి అక్రమ రవాణా చేయిస్తున్నారు కొంత మందికి కేసులపై
అవగాహన లేకపొవడం వలన అక్రమ రవాణా చేస్తున్నారు.
ఇసుకలో అవినీతి, ఇళ్ల స్థలాలో కోట్ల అవినీతి ప్రతి పథకంలో అవినీతి చేస్తారు ఇప్పటికైనా జగన్ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకుని ప్రజలకు అండగా ఉండాలని వీరులపాడు మండలం టిడిపి అధ్యక్షుడు కొండ్రగుంట శ్రీనివాస్ కుమార్ డిమాండ్ చేస్తున్నాను మరల చెప్తున్న తడిసిన పంటలు ప్రభుత్వం మార్కెట్ యార్డ్ లో కొనుగోలు చేసేలా తక్షణమే చర్యలు తీసుకోవాలని వీరులపాడు మండల టిడిపి అధ్యక్షుడు కొండ్రగుంట శ్రీనివాస్ కుమార్ డిమాండ్ చేశారు