Breaking News

అక్షర ఫౌండేషన్ ప్రతినిధి కాకన బోయిన చైతన్య నివాసంలో ఘనంగా అయ్యప్ప పూజ.

తెలుగు తేజం, జగ్గయ్యపేట : జగ్గయ్యపేట మండల పరిధిలోని షేర్ మహమ్మద్ పేట గ్రామంలోఅక్షర ఫౌండేషన్ ప్రతినిధి కాకన బోయిన చైతన్య నివాసంలో ఘనంగా అయ్యప్ప స్వామి వారి పూజా కార్యక్రమం నిర్వహించారు షేర్ మహమ్మద్ పేట గ్రామంలోని గోపి గురు స్వామి మరియు అయ్యప్ప భక్త బృందం పూజా కార్యక్రమంలో పాల్గొని అక్షర ఫౌండేషన్ వారిచే ఏర్పాటు చేసిన స్వామి వారి సద్ది ఆరగించి స్వామివారి కరుణాకటాక్షాలు అక్షర ఫౌండేషన్ వారికి ఎల్లప్పుడూ ఉంటాయి అని వారి కుటుంబ సభ్యులను దీవించారు ఈ కార్యక్రమంలో చైతన్య దంపతులు కుటుంబ సభ్యులు అక్షర ఫౌండేషన్ బృందం దీక్ష స్వాములు పాల్గొన్నట్లు చైతన్య తెలియజేశారు

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *