జేసీ మాధవి లతకి సీపీఎం పార్టీ ఆధ్వరంలో వినతి పత్రం అందజేత
తెలుగు తేజం,జగ్గయ్యపేట : గ్రామంలో ఉన్న గ్రీన్ టెక్ ఫ్యాక్టరీపై గత కొన్ని నెలలుగా పార్టీలకు అతీతంగా పోరాటం చేస్తున్నప్పటికీ ప్రభుత్వ అధికారులు స్పందించట్లేదని పక్కనే ఉన్న పాఠశాలలు ప్రారంభం అయ్యాయి. వెంటనే ప్రభుత్వం, పొల్యూషన్ బోర్డు అధికారులు స్పందించి ఫ్యాక్టరీని తీసివేయాలని కృష్ణా జిల్లా జేసీ మాధవిలత ని కలిసి వినతిపత్రం అందజేసిన సీపీఎం పార్టీ నాయకులు.