పెనమలూరు (తెలుగు తేజం ప్రతినిధి): పెనమలూరు నియోజకవర్గం తాడిగడప గ్రామం నందు ysrcp పార్టీకు చెందిన ఆరేపల్లి రాజేష్ మరియు ఇతర కార్యకర్తలు మాజీ శాసన సభ్యులు , పెనమలూరు నియోజకవర్గ ఇంచార్జ్ బోడె ప్రసాద్ సమక్షం లో పోరంకి తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీలో చేరారు ఈ సందర్భంగా బోడె ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో కొనసాగుతున్న అరాచక పాలన కు చరమగీతం పాడాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో అనుమొలు ప్రభాకరరావు తో పాటు పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.