తెలుగుతేజం, వత్సవాయి : వత్సవాయి మండల కేంద్రమైన వత్సవాయి లో మంగళవారం బంద్ ప్రశాంతంగా జరిగింది సిపిఎం, టిడిపి, సి ఐ టి యు, ఆధ్వర్యంలో వాణిజ్య షాపులు కిరాణా షాపులు హోటల్స్ టీ స్టాల్ ముగించేశారు ప్రభుత్వ కార్యాలయాలు యం డి వో , తాసిల్దార్, వెలుగు ఇందిరా క్రాంతి పథకం , కరెంటు కార్యాలయం, వెలుగు కార్యాలయం కరెంటు, పలు కార్యాలయాలను మూసివేయించారు రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సంఘీభావం తెలిపారు ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలలో మూతపడి పోయాయి ఆర్టీసీ రవాణా సౌకర్యాలు రోడ్లమీద కనిపించలేదు ప్రజా జీవనం తా మ్మించి పోయింది వామపక్షాల ఆధ్వర్యంలో బందు నిర్వహించారు సిపిఎం పార్టీ కార్యాలయం నుండి గాంధీ బొమ్మ, అన్నపూర్ణ కాన్వెంటు గ్రామ సచివాలయం, అమ్మ గుడి ఎండిఓ కార్యాలయం పోలీస్ స్టేషన్, గుర్రం మోహన్ రావు కాంప్లెక్స్ సెంటర్ వరకు షాపులను ముగించారు కొంత మంది స్వచ్ఛందంగానే కార్యాలయాలను మూసివేశారు గాంధీ బొమ్మ సెంటర్ లో ప్రదర్శన నిర్వహించారు గ్రామాల్లో ఎలాంటి సంఘటనలు జరగకుండా ఎస్ ఐ సోమేశ్వరరావు బందోబస్తు నిర్వహించారు. ముందుగా ఏపీ రైతు సంఘం నాయకులు చిరుమామిళ్ళ హనుమంతరావు మండల కార్యదర్శి మండెపూడి చంద్రశేఖర్ , రైతు సంఘం నాయకులు వడ్లమూడి రాంబాబు మాట్లాడారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు గంట నాంచారయ్య రంగిశెట్టి ముత్తయ్య , పెద్ది రామారావు, గుత్తా శంకర్రావు గంగుల వెంకయ్య తమ్మినేని రమేష్ కంచర్ల కొండయ్య, ఏసు పోగు వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు.
Attachments area