తెలుగు తేజం, విజయవాడ : గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో విజయవాడ నగరంలోని రోడ్లన్నీ చెరువులుగా తలపిస్తున్నాయి. వాహన దారులు తీవ్ర ఇబ్బందులు ఎదురుకొంటున్నారు. రెండు రోజులుగా సాయంత్రం సమయంలో భారి వర్షం కురవడంతో చిరు వ్యాపారాలు తమ వ్యాపారాలు లేక విల విల లాడుతున్నారు.