తెలుగుతేజం కంచికచర్ల; భారీ వర్షాలతో కంచికచర్ల చెరువు కట్ట వద్ద నిర్మాణంలో ఉన్న అండర్పాస్ ప్రక్కన రహదారి క్రిందభాగంలో మట్టికొట్టుకు పోవడం మంగళవారం ”కంచికచర్ల బైపాస్ సర్వీసు రహదారి గోతులో మయం” అనే శీర్షికతో తెలుగు తేజం దినపత్రిక లో ప్రచురితమైన కథనానికి బైపాస్ రహదారి నిర్మిస్తున్న ఎల్ ఐ డి ఐ పి ఎల్ యాజమాన్య స్పందించి చెరువు కట్ట వద్ద నిర్మాణంలో ఉన్న అండర్సన్ ప్రక్కన రహదారి కింద భాగంలో మట్టి కొట్టుకోవడం గమనించి తన సిబ్బందితో శరవేగంగా మరమ్మతులు చేయించి రహదారి వద్ద తాత్కాలికంగా ప్రమాదాలు జరగకుండా మట్టిని ఏర్పాటు చేశారు.