తెలుగుతేజం, మంగళగిరి: హ్యూమన్ రైట్స్ మిషన్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కె. జాన్ బాబు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల ఇంచార్జ్ జార్జ్ కుమార్ ఆదేశాల మేరకు శుక్రవారం సాయంత్రం గుంటూరు జిల్లా కమిటీ మరియు మంగళగిరి పట్టణ కమిటీ సభ్యులకు మంగళగిరి లోని ఎన్.ఎస్.ఆర్ విల్లా బ్లాక్ నెంబర్ 18 తెనాలి రోడ్ లో వున్న జిల్లా కార్యాలయంలో గుంటూరు జిల్లా హ్యూమన్ రైట్స్ మిషన్ అధ్యక్షులు కేతన సత్యనారాయణ ఆధ్వర్యంలో గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు. గుర్తింపు కార్డులు పొందిన సభ్యులు:-
1) బండారు సాంబశివరావు
2) శ్రీమంత మన్నా
3) పెరుమాళ్ళ సుబ్బారావు
4) గాజుల శ్రీనివాసరావు
5) దామర్ల సతీష్
6) కౌతవరపు వెంకటేశ్వరావు
7) మర్రివాడ రాజశేఖర్ 8) షేక్ హుస్సేన్ బుడే 9) యలమద్ది వెంకట నారాయణ
10) గుంటి నాగరాజు 11) పున్నం రామారావు
12) వెజెండ్ల బాబురావు
13) అవ్వారు రామకృష్ణ 14)గుత్తికొండ నాగేశ్వరరావు
15) కొల్లి వెంకట బాబురావు
16) షేక్ అమన్
17) పారేపల్లి దుర్గా ప్రసాద్.