తెలుగు తేజం, జగ్గయ్యపేట : కృష్ణా జిల్లా జగ్గయ్యపేట ప్రభుత్వ మద్యం దుకాణంలోని సీసాల లోని మధ్యాన్ని అక్రమంగా నైపుణ్యం తో తీసి సొమ్ము చేసుకుంటున్న సేల్స్ మాన్. వత్సవాయి మండలం మక్కపేట ప్రభుత్వ మద్యం దుకాణం లో జరిగిన ఘటన ప్రభుత్వ మద్యం దుకాణంలో పనిచేసే సేల్స్ మ్యాన్ నరేష్ నకిలీ తాళంచెవితో దుకాణం తెరచి. మద్యం దుకాణo లోని సీసాల నుండి మద్యం ని తీసి ఆ సీసాలలో నీరు నింపి అమ్ముకునేవాడు. ఇదీ గమనించిన వాచ్మెన్ ఎక్సైజ్ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా. వారు తనిఖీ నిర్వహించి 12 సీసాల లోని మద్యం తీసి ఆ ఖాళీ ని నీటి తో నిoపినట్లు నిర్దారణ అయినట్లు, 12 మద్యం సీసాలు, 2 నీళ్ళ బాటిల్ లు అందచేసి వత్సవాయి పోలీస్ స్టేషన్ లో పిర్యాదు నిందితుడు పారి పోయినట్లు తెలిపిన అధికారులు.