- ఉస్తేపల్లి టూ పుట్లగూడెం విచ్చలవిడిగా నాటు పడవలా రవాణా
- అధికారుల చర్యలు శూన్యం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న బోటు మాఫియా రక్షణ కవచాలు నిల్
చందర్లపాడు (తెలుగు తేజం ప్రతినిధి): చందర్లపాడు మండలం ఉస్తేపల్లి గ్రామం నుండి పుట్లగూడెం నిబంధనలకు విరుద్ధంగా ఏదో తూతూమంత్రంగా ఆధారాలు ఉన్నాయని చెప్పి నాటు పడవలు రవాణా చేస్తున్నారు ఒకవైపు కృష్ణా నది ఉధృతంగా ప్రవహిస్తుంటే బోటు మాఫియా మాత్రం ఆగేది లేదంటూ ప్రజలను దాటి వేస్తున్నారు ప్రజలు మాత్రం ప్రాణాలు అరచేతిలో పట్టుకొని భయంతో బెంబేలెత్తిపోతున్నారు పడక మించిన ప్రయాణికులు ఎక్కించి దానికి తోడు 5 బైక్లను ధనార్జనే ముఖ్యమని అంటున్న బోటు మాఫియా ఫిట్నెస్ లేని పడవలను ను ఆడి ఆడి ఇంజను బిగించి ఎటువంటి సేఫ్టీ జాకెట్స్ లేకుండా ఇష్టానుసారంగా నదిపై పడవలు నడుపుతున్నారు గతంలో ఈ పరిసర ప్రాంతాల్లో ఎన్నో సంఘటనలు జరిగిన ఎంతో మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు అవి మరచి మళ్లీ యధావిధిగా పడవల ప్రయాణం ఇది ఏమి జరిగినా మేము తిప్పేది అంటున్న బోట్ మాఫియా ప్రజల యొక్క ప్రాణాలతో డబ్బే ముఖ్యం అంటున్న బోటు మాఫియా వెంటనే జిల్లా అధికారులు మండల అధికారులు స్పందించి ఫిట్నెస్ లేని పడవలు నడుపుతున్న యాజమాన