Breaking News

నేడు చంద్రబాబు పెళ్లిరోజు

విజయవాడ :

విజయవాడ : తెదేపా అధినేత చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు 1981 సెప్టెంబర్ 10న చంద్రబాబు, భువనేశ్వరి పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. చెన్నై (నాటి మద్రాసు)లో వారి వివాహం జరిగింది. పెళ్లిరోజుకు ఒక్క రోజు ముందు స్కిల్‌ డెవలప్‌మెంట్ వ్యవహారంలో చంద్రబాబును అరెస్ట్‌ చేయడం గమనార్హం. అప్పట్లో కాంగ్రెస్ నేతగా ఉన్న చంద్రబాబు.. ఎన్టీఆర్ కుమార్తె అయిన భువనేశ్వరిని వివాహం చేసుకున్నారు. తర్వాత టీడీపీలో కీలక నేతగా ఎదిగారు. అనుకోని పరిస్థితుల్లో మామ ఎన్టీఆర్ తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతల్ని తీసుకున్నారు. టీడీపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.. ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా 40 ఏళ్లగా రాజకీయాల్లో ఉంటున్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *