విజయవాడ : కవులు సమాజం ఎలా అభివృద్ధి చెందాలో దానిపై దృష్టి సారించాలన్నారు శనివారం సాయంత్రం విజయవాడ ఠాగూర్ గ్రంథాలయంలో క్రైస్తవ సాహిత్య అకాడెమీ 17వ వార్షకోత్సవానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ చైర్ పర్సన్ పిల్లంగొల్ల శ్రీలక్ష్మి పాల్గొని మాట్లాడుతూ సమాజంలో మానసిక ఒత్తిడి దురలవాట్లు అసాంఘిక కార్యకలాపాలు పోవటాని మారు కలంకు పదును పెట్టాలన్నారు ముఖ్యమంత్రి సాహిత్యాన్ని అభివృద్ధి చేయడం కోసం ఎంతో సహకరిస్తున్నారు కవులను ప్రోస్తహిస్తున్నారన్నారు క్రైస్తవ సాహిత్య అకాడెమీ అధ్యక్షులు డాక్టర్ మట్టా ప్రభాత్ కుమార్ మాట్లాుతూ దేశంలో దాదాపు అన్ని రాష్ట్ర ల నుంచి కవులు రచయితలను సన్మానిoచి సత్కరిస్తున్నామన్నారు కోవిడ్ కారణంగా గత మూడు సంవత్సరాల అవార్డులను 30 మందికి ప్రదానం చేశామన్నారు అద్యక్తులు గా డాక్టర్ గంటా విజయ కుమార్ నిర్వహించారు ఈ సభలో జె వి రామకృష్ణ వి ఎం సి ఇంజనీర్ (రి) బిషప్ కెన్నెడీ. పోతేదార్ తదితరులున్నారు.