TTD సమన్వయంతో రోడ్ సేఫ్టీ చర్యలుసుకుని పనులు చేపట్టాలని తిరుపతి నగర మున్సిపల్ కమిషనర్ హరిత అన్నారు తిరుపతి నగరంలో రోడ్ల సేఫ్టీకి టీటీడీతో సమన్వయం చేసుకుని పనులు చేపట్టాలని తిరుపతి నగర మున్సిపల్ కమిషనర్ హరిత ఇంజనీరింగ్ అధికారులకు సూచనలు చేశారు. గత స్పందన ఫిర్యాదులపై మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ అన్ని విభాగాల అధిపతులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. నగరంలో మరియు నగర పరిధిలో ఎలాంటి రోడ్డు ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.