కనకదుర్గ గుడినుండి వస్తున్న డ్రైనేజి నీరు మ్యాన్ హోల్ నుదర్గాలో నుండి వెంటనేతొలగించండి అని ఎగ్జిక్యూటివ్ఇంజినీర్ నారాయణమూర్తి కి చరవాణిలో ఆదేశాలు జారీచేసిన నగరమేయర్ రాయన భాగ్యలక్ష్మి
విజయవాడ తెలుగు తేజం ప్రతినిధి :ప్రకాశం బ్యారేజి. రథం సెంటర్ సమీపంలో వున్నా శతాబ్దాల చరిత్ర కలిగిన హజరత్ అలీహుస్సేన్ షా ఖాదరీ. సయ్యద్ షా ఖాదరీ దర్గాలలోకి కనకదుర్గ గుడికి చెందిన మూత్ర విసర్జన,మూత్రం మురుగునీరును రెండుదర్గాలలో లోపల వున్నా డ్రైనేజి మ్యాన్ హోల్ లోకి వచ్చేసి పవిత్రమైన రెండుదర్గాలు అపవిత్రకు గురవుతున్నాయని భక్తులు మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు .ఎమ్మెల్సీ మొహమ్మద్ కరీమున్నిసా.నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి ల దృష్టికి తీసుకువెళ్లగా వారి ఆదేశాలతో సోమవారం ఉదయం రంగంలోకి దిగిన దుర్గ గుడి ఏ. ఈ . పలువురు అధికారులు .విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ఎగ్జిక్యూటివ్ఇంజినీర్ నారాయణమూర్తి.ఏ.ఈ అహ్మద్. డ్రైనేజి వర్క్ ఇన్స్పెక్టర్ పలువురు అధికారులు రెండుదర్గాలో వున్నా డ్రైనేజి మ్యాన్ హోల్ ను పరిశీలించి మ్యాన్ హోల్ కనెక్షన్ కట్ చేసి దుర్గ గుడి కి చెందిన డ్రైనేజి మురుగునీరును డైవర్షన్ చేయటానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు అని తెలిపారు ….. ఈకార్యక్రమములో రెండు దర్గాల ముత్తా వల్లి సయ్యద్ ఖాజా మొహినుద్దీన్ పీరా. సిటీ కాంగ్రెస్ మైనార్టీసెల్ ఛైర్మెన్ షేక్ ఖాజా మొహినుద్దీన్.సయ్యద్ అంజాద్ బేగ్. APWJU కృష్ణ విజయవాడ అర్బన్ అధ్యక్షుడు షేక్ నాగూర్ తదితరులు పాల్గొన్నారు ….!!!!
.
.