Breaking News

భాజపా ఆందోళన పై స్పందించిన అధికారులు రోడ్డు మరమ్మతులకు నిధులు మంజూరు

తెలుగు తేజం, జగ్గయ్యపేట : ఈనెల ఐదో తేదీన రాష్ట్ర భారతీయ జనతా పార్టీ పిలుపుమేరకు అధ్వానంగా ఉన్న గుంతల రోడ్లు అత్యంత ప్రమాదకరం పరిస్థితులను తలపిస్తున్నాయి అని ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం ప్రమాదవశాత్తు తీవ్ర గాయాలు పాల్గొనడం వంటి విషయాలపై రాస్తారోకో నిర్వహించిన విషయం అందరికీ విధి తమే అయితే జగ్గయ్యపేట నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి మరియు జగ్గయ్యపేట ఆర్ అండ్ బి అధికారులకు వినతి పత్రాన్ని అందించి పదిహేను రోజులు సమస్యలు పరిష్కరించకపోతే తీవ్రస్థాయిలో ఆందోళనలు దిగుతామని చెప్పగా వెంటనే స్పందించిన అధికారులు నిధులను విడుదల చేయడం సంతోషకరమైన పరిణామంగా భావిస్తున్నట్లు సంబంధిత అధికారులను ఘనంగా సన్మానించి మిఠాయిలు పంపిణీ చేసినట్లు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొడాలి అపర్ణ తెలియజేశారు అనంతరం వత్సవాయి మండలం అధ్యక్షుడు దామల ప్రసాద్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన ఉంటుంది అని ప్రజల పార్టీగా ప్రజల తరఫున ఉంటామని రానున్న రోజుల్లో భాజపా అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుంది అని తెలియజేశారు జగ్గయ్యపేట పట్టణంలో జరిగిన ఈ కార్యక్రమానికి రూరల్ ఇంచార్జ్ కిషోర్ బాబు సుమన్ అఖిల్ రాజారావు తదితరులు పాల్గొన్నారు

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *