సీఎం జగన్ వాల్ పోస్టర్స్ పై పేడ

సీఎం జగన్ వాల్ పోస్టర్స్ పై పేడ

గన్నవరం తెలుగుతేజం ప్రతినిధి:
గన్నవరంలో జాతీయ రహదారి ప్రక్కన సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి పోస్టర్స్ పై పేడ కొట్టిన వైనం…..
జాతీయ రహదారి పక్కన గోడలు పై జయం మనదే అని జగన్ వాల్ పోస్టర్స్ అంటించారు .దాని పై జగన్ బొమ్మ పై గుర్తు తెలియని వ్యక్తులు జగన్ ముఖం పై పేడ కొట్టిన వైనం వెలుగుచూసింది.
జయం మనదే 2024 మనదే,2029 మనదే అని మన అధినాయకుడు జగన్ అన్నే సి.ఎం అని లోలురు శేఖర్ యువసేన అని వాల్ పోస్టర్స్ అతికించారు.
నిత్యం రద్దీగా ఉండే బస్ స్టాప్ దగ్గర ఏ అధికారులు గాని నాయకులు గాని మాకు ఎందుకులే అని పట్టించుకోని వైనం కనిపిస్తుంది.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *