తెలుగు తేజం, గుంటుపల్లి : గుంటుపల్లి గ్రామ పంచాయతీ వైఎస్సార్ సీపీ అభ్యర్దిగా నామినేషన్ దాఖలు చేసిన ధరావత్ అమ్ములు నాయక్ సతీమణి ధరావత్ లావణ్య,
వారితో పాటు గుంటుపల్లి లోని 8,9,10,11,12,13 వార్డు సభ్యులు కూడా నామినేషన్లు దాఖలు చేశారు.ఈ కార్యక్రమం లో ఇబ్రహీంపట్నం మండల వైఎస్ఆర్సీపీ కన్వీనర్ బొమ్మసాని వెంకటపతి , ఇబ్రహీంపట్నం మండల నాయకులు పాలడుగు దుర్గా ప్రసాద్ ,ఇబ్రహీంపట్నం మండల ఎంపిపి అభ్యర్థిని పాలడుగు జ్యోత్స్న , గుంటుపల్లి గ్రామ పార్టీ కన్వీనర్ కోటేశ్వరరావు ,గుంటుపల్లి సొసైటీ చైర్మన్ వెంకట కృష్ణ ,పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.