తెలుగు తేజం, జగ్గయ్యపేట : తెలుగుతేజం దినపత్రిక 2021 సంవత్సర క్యాలెండర్ ను గురువారం ఉదయం జగ్గయ్యపేట పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను ఆవిష్కరించగా, సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం నందు సి ఐ చంద్రశేఖర్ చేతుల మీదుగా, అనంతరం జగ్గయ్యపేట ప్రముఖులైన భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు కేసర రాంబాబు మన్నె శ్రీనివాసరావు భారతీయ జనతా పార్టీ విజయవాడ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రపుల్ల శ్రీకాంత్ ప్రముఖ న్యాయవాది సుందర్ రావు అక్షర ఫౌండేషన్ ప్రతినిధి కాకనబోయిన చైతన్య లతోపాటు పలువురు ప్రముఖుల కు అందజేసినట్లు తెలుగు తేజం రిపోర్టర్ పోటు అయ్యన్న తెలియజేశారు జగ్గయ్యపేట పట్టణంలో జరిగిన ఈ కార్యక్రమానికి నియోజకవర్గ రాజకీయ ప్రముఖులు పలువురు న్యాయవాదులు సేవాసంస్థల ప్రతినిధులు జగ్గయ్యపేట పట్టణ ఎస్ఐ చిన్న బాబు తదితరులు పాల్గొన్నారు.