Breaking News

నందిగామలో కారు బీభత్సం

తెలుగుతేజం, నందిగామ: హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కారు నందిగామ పట్టణంలో ఆదివారం బీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చిన కారు రోడ్డుపై వెళ్తున్న ఎడ్లబండిని ఢీకొట్టి పక్కన పార్క్ చేసిన ద్విచక్ర వాహనాలను ఢీకొట్టిన ఘటనలో ఓ వ్యక్తి , రెండు ఎడ్లకు గాయాలయ్యాయి. ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వ్యక్తిని వైద్యశాలకు తరలించారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *