కీసర గ్రా వై ఎస్ ఆర్ సి పి నాయకులు కలతోటి అజయ్ కుమార్
తెలుగు తేజం, నందిగామ : నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని, రైతులెవరూ అధైర్యపడవద్దని, తడిసిన వరి, మొక్కజొన్న, పత్తి మార్కెట్ యార్డ్ లో ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, దళారీ వ్యవస్థ కాకుండా మార్కెట్ యార్డ్ లో ప్రతి రైతుకు మద్దతు ధర ప్రభుత్వం కలిపిస్తుందని, అకాల వర్షాలతో నష్టపోయిన ప్రతి పంట రైతు భరోసా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని, ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా వైఎస్ఆర్ పార్టీ రైతులకు
అన్యాయం జరుగుతుందని ఆరోపణలు చేస్తున్నారు ఇలాంటి విషయంలో వాస్తవం లేదని ఆంధ్రప్రదేశ్లో లో పంట పండించే ప్రతి రైతు జగనన్న ప్రభుత్వం ఆదుకుంటుందని రైతులకు తెలియజేయడం జరుగుతుంది కంచికచర్ల మండలం కీసర గ్రామంలో ప్రతి రైతుకు న్యాయం జరిగేలా రైతు భరోసా కేంద్రాలు చేస్తున్నాయి. ఎక్కడా కూడా అవినీతికి తావులేకుండా కఠిన చర్యలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్నారని. ఇప్పటికైనా ప్రతి రైతు నష్టపోయిన ప్రతి పంటని మీ గ్రామంలో ఉన్న రైతు భరోసా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలి నందిగామ నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహనరావు ప్రతి గ్రామంలో పర్యటించి అందరికీ న్యాయం జరిగేలా చూడడం జరిగింది ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నా విషయంలో ఎలాంటి విషయంలో నిజం లేదు.కీసర గ్రా వై ఎస్ ఆర్ సి పి నాయకులు కలతోటి అజయ్ కుమార్ తెలిపారు.