Breaking News

నేటి నుండి స్ఫూర్తి కుటుంబం ఆధ్వర్యంలో ఉచిత యోగా, ప్రాణాయామ, ధ్యాన శిక్షణ తరగతులు

తెలుగు తేజం, గన్నవరం : ఆధ్యాత్మిక విశ్వ గురువు సైంటిఫిక్ సెయింట్ శ్రీశ్రీశ్రీ గురు విశ్వ స్ఫూర్తి వారి దివ్య ఆశీస్సులతో స్ఫూర్తి కుటుంబ ఆధ్వర్యంలో మాఘ పౌర్ణమి సందర్భంగా గన్నవరం పట్టణంలో యోగా ఆసనాలు ప్రాణాయామ ధ్యాన ఉచిత శిక్షణ తరగతులు స్థానిక వెంకట నరసింహపురం నాలుగవ రోడ్డు నందు నిర్వహించబడుతున్నాయి. ఆన్లైన్ విధానంలో జరుగుతున్న ఈ ఉచిత యోగా ఆసనాలు ప్రాణాయామ శిక్షణ తరగతులు ఉదయం నాలుగున్నర నుండి ప్రారంభమగును. ఈ శిక్షణా తరగతులు ఫిబ్రవరి 21 నుండి 27వ తేదీ వరకు వారం రోజుల పాటు జరగనున్నాయి. ఆసక్తి కలిగిన వారు 7661881666 నెంబర్ని సంప్రదించగలరు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *