తెలుగు తేజం, అవనిగడ్డ : మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దేవాదాయ ధర్మాదాయ శాఖ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ వి.సత్యనారాయణ మంగళవారం దర్శించుకున్నారు. తొలుత ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికారు అనంతరం అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధికారులు కమీషనర్ కు స్వామి వారి చిత్ర పటం ప్రసాదాలు అందజేశారు.