తెలుగు తేజం, అమరావతి: అన్ని పీహెచ్సీల్లో రేపు వ్యాక్సినేషన్ ఇవ్వనున్నారు. అన్ని పీహెచ్సీల్లో వ్యాక్సినేషన్ ఇవ్వలని కలెక్టర్లకు వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ ఆదేశించారు. సరిపడా సిబ్బందిని సిద్ధం చేసుకోవాలని ఆరోగ్యశాఖ కమిషనర్ సూచించారు. ఈ రోజే లబ్దిదారుల జాబితాను తయారు చేసుకోవాని ఆరోగ్యశాఖ పేర్కొంది.