తెలుగుతేజం, విజయవాడ:
దివ్యాంగుడికి అండగా బొండా ఉమా..పుట్టుకతోనే అంగవైకల్యం తో బాధపడుతున్న వ్యక్తి “ఫించన్”ను కుంటి సాకులతో తొలగించిన జగన్ సర్కార్..బాధితుడిని కలెక్టర్ కార్యాలయానికి తన వెంటతీసుకొని వెళ్లి అర్ధాంతముగా నిలిపివేసిన “ఫించన్”తక్షణమే ఇప్పించాలని కలెక్టర్ గారిని కోరిన బొండా ఉమా..