ఏపి ప్రభుత్వం ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి , సీఎం ఓ ఓ అధికారులతో కృష్ణాజిల్లా గన్నవరం ఎమ్మెల్యే డాక్టర్ వల్లభనేని వంశీ మోహన్ సోమవారం రాత్రి సమావేశమైయ్యారు. పార్టీ లో అందరిని కలుపుకుని ముందకు సాగాలని సూచించారని. వచ్చే ఎన్నికల్లో గన్నవరం సీటు ఎమ్మెల్యే వంశీ కే ఇస్తానన్నట్లు సజ్జల చెప్పినట్లు వంశీ వర్గీయులు చెబుతున్నారు.