తెలుగు తేజం, కంచికచర్ల : కంచికచర్ల సీఐటీయూ ఆఫీసు నుండి రేపు జరుగుతున్న దేశ వ్యాప్త సమ్మె మహా ప్రదర్శన ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుందని సిఐటియు అనుబంధ సంఘాల కార్మికులందరూ ఈ సమ్మె లో పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన (సిపిఎం సిఐటియి) కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ రేపు జరుగుతున్న దేశవ్యాప్త సమ్మె లో కంచికచర్ల మండలం లో ఉన్న అన్ని కార్మిక సంఘాల కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కార్మికుల సమస్యలు పరిష్కారమయ్యే దిశగా కార్మికుల చేయి చేయి కలిపి కార్మికుల సత్తా చాటాలని దేశ వ్యాప్త సమ్మె నుజయప్రదం చేయాలని రేపు ఉదయం 9 గంటలకు కంచికచర్ల లో జరుగుతున్న మహా ప్రదర్శనలో సిఐటియు అనుబంధ సంఘాల కార్మికులైన కంచికచర్ల మండలబిల్లింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు సయ్యద్ ఖాసిం, కాశి బోయిన రాంబాబు ఆశా వర్కర్స్ యూనియన్ మండల నాయకులు పుల్లమ్మ, మన్నెమ్మ రోజ్ మేరీ, జవ లెశ్వరి, మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ గుత్తా ఝాన్సీ, విజయలక్ష్మి ప్రభా రాణి గ్రామపంచాయతీ కార్మికులు యూనియన్ బెజ్జం భూషణం తోపుడుబండ్ల వర్కర్ల యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు ఆశీర్వాదం, వెంకటేశ్వరరావు, ట్రాలీ ఆటో వర్కర్స్ యూనియన్ వెంకటేశ్వరరావు, ఆటో వర్కర్స్ యూనియన్ సురేష్,పెయింటర్ వర్కర్స్ యూనియన్ ఎస్ కే బాజీ ఫ్లాట్ రిక్షా వర్కర్స్ యూనియన్ ప్రసాదు , తదితర సంఘాల కార్మికులందరూ పాల్గొని దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని జి హరికృష్ణ రెడ్డి (సిపిఎం& సిఐటియు) కోరారు.