Breaking News

ఆపరేషన్ చేస్తుండగా మహిళ మృతి

తెలుగు తేజం, విజయవాడ : ప్రజలు మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రఇస్తుంటే పెద్ద మొత్తం ఫీజుల రూపంలో వసూలు చేస్తూన్నారు కానీ పేషెంట్లు పట్ల నిర్లక్ష్యం ధోరణిగా వహిస్తున్నారు. తాజాగా విజయవాడ పట్టణ కేంద్రంలో ఇలాంటి దారుణం చోటుచేసుకుంది కిడ్నీలో రాళ్లు పడిన మహిళకు విజయవాడ నగరంలోని పుష్ప హోటల్ వద్ద ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆపరేషన్ చేస్తుండగా ఆమెకు గుండెపోటు వచ్చి మృతి చెందింది డాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే ఆమె చనిపోయిందని ఆమె బంధువులు హాస్పిటల్ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకుని కేసుని దర్యాప్తు చేస్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *