తెలుగు తేజం , విజయవాడ : జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా సోమవారం విజయవాడ ప్రెస్ క్లబ్ నందు ఏపీయూడబ్ల్యూజె పతాకాన్ని సీనియర్ జర్నలిస్టు వి కే ఎన్ తిలక్ ఆవిష్కరించారు. యూనియన్ నాయకులు అంబటి ఆంజనేయులు, చందు జనార్ధన్, నిమ్మ రాజు, చలపతిరావు, చావా రవి, కొండా రాజేశ్వరరావు, వసంత్ తదితరులు ఆయన్ను సత్కరించారు