Breaking News

కనకదుర్గమ్మ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవ ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్ ఇంతియాజ్

తెలుగు తేజం, విజయవాడ : విజయవాడలో కనకదుర్గమ్మ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవం శుక్రవారం ౧౧:౩౦ గంటలకు జరగనున్న నేపథ్యంలో కలెక్టర్ ఇంతియాజ్ గురువారం ప్రారంభోత్సవ పనులను పరిశీలించారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రారంభోత్సవ ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు కలెక్టర్ ఇంతియాజ్ ఆదేశించారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *