Breaking News

కరాటే శిక్షణ లో ఉత్తమ ప్రతిభ ప్రదర్శించిన చిన్నారులు…

తెలుగు తేజం: ఇబ్రహీంపట్నం : స్థానిక ఇబ్రహీంపట్నం డా ఎన్ టి టి పి ఎస్ వారి ప్రోత్సహం తో ఎస్ ఎన్ ఆర్ ఉప్పతల టెక్వనోడ్ వారు నిర్వహించిన కరాటే శిక్షణ లో ప్రతిభ కనబరిచిన చిన్నారులకు పసుపు బెల్ట్,తెల్ల బెల్ట్ లను ముఖ్య అతిధుల చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వి టి పి ఎస్ చీఫ్ ఇంజినీర్ పద్మ సుజాత,సూపరిండెంట్ ఇంజినీర్ రాజా రావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి చీఫ్ ఎక్సమినర్ జగన్ మోహన్, కోచ్ ఉప్పతల శివనగరాజు కలిసి ఉతీర్ణులైన విద్యార్థుల కు బెల్ట్ లు,సర్టిఫికెట్ లు మరియు జ్ఞాపికలు అందజేశారు…

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *