Breaking News

గన్నవరం సిఐగా కేవివిఎన్ సత్యనారాయణ పదవి బాధ్యతలు స్వీకారం

గన్నవరం సిఐగా కెవివిఎన్ సత్యనారాయణ సోమవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. మచిలీపట్నం నుండి బదిలీపై వచ్చిన సత్యనారాయణ కు ఇక్కడ సిఐ గా బాధ్యతలు నిర్వహించిన కోమాకుల శివాజీ వద్ద నుండి ఛార్జ్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. శివాజీ స్టేషన్ నుండి రిలీజ్ అయ్యారు ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ విధి నిర్వహణలో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. నూతన సీఐ గా బాధ్యతలు స్వీకరించిన సత్యనారాయణకు స్టేషన్ సిబ్బంది స్వాగతం పలికారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *