Breaking News

ఘనంగా రమణ గురుదేవుల జన్మదినోత్సవం

శ్రీగురుధామ్ వ్యవస్థాపకులు ప్రముఖ తాత్వికులు శివశ్రీ గెంటేల వెంకటరమణ గురూజీ జన్మదినోత్సవం సేవా కార్యక్రమాలతో ఘనంగా జరిగింది. శ్రీశివానంద గురు ఎడ్యుకేషల్ అండ్ కల్చరల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గురుధామ్ లో జరిగిన ప్రత్యేక పూజలు, కార్యక్రమాల్లో ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, మాజీ ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య సహా పలువురు ప్రముఖలు పాల్గొన్నారు. జగ్గయ్యపేట లో సద్గురు సేవాసమితి ఆధ్వర్యంలో 300 మంది మున్సిపల్ కార్మికులకు దుప్పట్లు, అల్పాహారం పంచారు. గూడూరి నాగభూషణం ఆధ్వర్యంలో జరిచిన సేవా కార్యక్రమంలో CI చంద్రశేఖర్, SI లు చినబాబు, రామారావులు పాల్గొన్నారు

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *