Breaking News

త్రిసభ్య ధర్మాసనానికి ఆర్‌5 జోన్‌ కేసుల విచారణ

రాజధాని అమరావతిలో ఇతర ప్రాంతాల వారికి ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన ఆర్‌5జోన్‌ అంశంపై ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. రాజధాని అంశాల కేసులను విడదీసి ఆర్‌5 జోన్‌ పిటిషన్లపైనే విచారించాలని ఉన్నత న్యాయస్థానం నిర్ణయించింది..ఈ కేసులకు సబంధించిన విచారణను త్రిసభ్య ధర్మాసనానికి హైకోర్టు అప్పగించింది. అనంతరం విచారణను ఈనెల 17కు వాయిదా వేసింది..

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *