Breaking News

ప్రతి ఒక్కరినీ కలచి వేస్తున్న సిటీ కేబుల్ చంద్ర ఆత్మహత్య

‘నా బిడ్డకి హాస్టల్ ఫీజు కూడా కట్టలేకపోయాను అందుకే చివరికి ఇలా..’

చల్లపల్లి : తీవ్రమైన ఆర్థిక సమస్యలతో చల్లపల్లి సిటీ కేబుల్ చంద్ర ఆత్మహత్య చేసుకున్నాడు. జర్నలిజం ద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న చంద్ర గత కొంతకాలంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి తహశీల్దార్ కార్యాలయం వద్ద చెట్టుకు ఉరి వేసుకున్నాడు. ‘నా బిడ్డకి హాస్టల్ ఫీజు కూడా కట్టలేకపోయాను. అందుకే చివరికి ఇలా..’ అంటూ చంద్ర రాసిన సూసైడ్ నోట్ ప్రతి ఒక్కరినీ కలచి వేసింది..

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *