Breaking News

మాచవరం లో కొండ చరియ విరిగిపాటు.. త్రుటిలో తప్పిన ప్రమాదం..

తెలుగుతేజం, విజయవాడ ప్రత్యేక ప్రతినిధి:

తృటి లో తప్పిన ప్రమాదం. మాచవరం రెండవ డివిజన్ యారం వారి వీధి నారాయణ అద్దెకు ఉంటున్న ఇంటి పక్కన ఉన్న కొండ ఉదయం కురిసిన వర్షానికి జారిపడింది. కొండ చరియ పడటం వలన అప్పుడు వరకు ఆ గుమ్మం దగ్గర కూర్చున్న అద్దెకు ఉన్నవారు ప్రక్కన ఉన్న ఇంటికి వెళ్ళటం వలన తప్పిన ప్రమాదం

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *