మిజోరాం గవర్నర్ గా విశాఖపట్నం మాజీ ఎంపీ కంభంపాటి హరిబాబు ను నియమిస్తూ మోడీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది దీంతో ఆయన మూడు దశాబ్దాల బిజెపి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా సమర్పించారు.